బీహార్ వాసులైన 25 మంది వలస కూలీలు కొరోనా సంక్షోభం వలన రాయచోటి లో సుండుపల్లి రోడ్డులో RTC డిపో వద్ద చిక్కుకుపోయి ” ఎవరో వస్తారు! ఏదో చేస్తారు!!” అని అలమటిస్తున్న సమయంలో మనం SSC 1983 సంస్థ “మేమున్నాం,” అంటూ ముందుకు వచ్చి వారికి నిత్యావసర సరుకులను అందించారు.
వీరిని గుర్తించి సమాచారాన్ని అందించిన మనం లో ఒకరైన RTC ఉద్యోగి నాగేశ్వరరావు మరియు గాంధీ బజార్ నివాసి Y. వెంకటేశ్వర్లు దాతృత్వగుణంతో ముందుకు వచ్చి..
వెంకటేశ్వర్లు
ఆటా
కందిపప్పు
వంటనూనె
మసాలాదినుసులు
సబ్బులను
తదితర సరుకులు
నాగేశ్వరరావు
కూరగాయలు
మనం సంస్థ ద్వారా అందించారు.
బీహార్ వలస కార్మికులను ఆదుకున్న మనం SSC
ఈ ఉదయం బ్రాహ్మణవీధిలో ఉన్న రవీంద్రభారతి మైదానంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ప్రభుత్వ ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ మహేశ్వర రాజు గారు ముఖ్య అతిధిగా విచ్చేసి వలస కార్మికులకు వస్తువులను అందించడం జరిగింది. కార్యక్రమంలో కల్పన ఫాన్సీ స్టోర్స్ యజమాని వెంకటసుబ్బయ్య గారు, మనం SSC 1983 సంస్థ అధినేత YVS ప్రకాష్, సెక్రెటరీ జోషీ, నేటి దాతలైన Y వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, నడింపల్లి శ్రీనివాసులు, మీనా , ఆర్షద్, శ్రీధర్ తదితరులు స్వచ్చందంగా పాల్గొన్నారు.
English Version
Owing to Corona Crisis about 25 migrant labourers from Bihar were trapped near the RTC depot by Sundapalli Road in Rayachoty. At the time Manam SSC 1983 Organization came forward and supplied essential commodities.
Among Manam Team an RTC employee, Mr. Nageshwara Rao and Gandhi Bazar resident Y. Venkateswarulu identified their need and provided the information.
Venkateshwarlu with philanthropic gesture donated
1.Atta
2.Tur Dal
3.Edible oil
4. All Condiments
5. Soaps Etc.
The other donor Nageswara Rao donated Vegetables.
The civil surgeon of Rayachoty Area Hospital Mr. Maheswara Raju Presided over the function by keeping the Social distance in mind. Prakash and Joshi championed the programme and succeeded.
Manam team voluntarily participated.
Time to pay back to our society.
మానవసేవే మాధవ సేవ
కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే ఆపన్నహస్తం మనం SSC
పేదల పాలిట ఒక వరం *మనం*