డియర్ ఫ్రెండ్స్,
రేపు ( 21/04/2017 ) ఉదయం 7.00 కు శ్రీ సాయి శుభ కళ్యాణమండపం లో రేషన్ కార్డ్ లేని 300 కుటుంబాలలో ఒక్కొక్క కుటుంబానికి….
1.బియ్యం 6 కేజీ
2.కందిపప్పు 1/2కేజీ
3. వంటనూనె 1 లీటర్
4. కూరగాయలు 2 కేజీ
5. ఎర్రగడ్డలు 1/2 కేజీ
6. చీనాపండ్లు 1 kg
7. సబ్బు-1
8. Diamond ఉప్పు packet-1
మనం SSC సామజిక సంస్థ మండల అధికారుల ద్వారా సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇవ్వడం జరుగుతుంది.
ఈ సందర్భంగా రాయచోటి లో ఉన్న మనం SSC 1983 సభ్యులు తప్పకుండా ఉదయం గం 7.00 కు రావలసినదిగా కోరుతున్నాను.
Sponsored by
1. బియ్యం – మసాపేట ప్రజలు మరియు మనం లో ఒకరైన MS చికెన్ సెంటర్ యజమాని అల్లా బకష్ (13 బస్తాలు)
2. కందిపప్పు – మనం సామాజిక సంస్థ సభ్యులు
3. వంట నూనె 300 లీటర్లు- 5 స్టార్ PVC పైప్ ఫ్యాక్టరీ యజమాని మరియు మనం లో ఒకరైన ఖాదర్ మోహద్దీన్
4. కూరగాయలు మరియు ఎర్రగడ్డలు – మనం సామాజిక సంస్ధ సభ్యులు
5. పండ్లు 300 కేజీలు మరియు 300 సబ్బులు –
హైదరాబాద్ నుండి సోదరి ప్రశాంతి.
6. 300 ఉప్పు పాకెట్స్ – శ్రీ మందల రామచంద్రయ్య Rtd టీచర్ , మసాపేట.
ఇట్లు
YVS ప్రకాష్.
0 Comments