రాయచోటి మండల రెవెన్యూ అధికారి శ్రీ సుబ్రహ్మణ్యం రెడ్డి గారి వినతి మేరకు ఈరోజు అనగా 21.04.2020 ఉదయం 8.00 కు స్థానిక శ్రీ సాయి శుభ కళ్యాణమండపం లో మనం SSC 1983 సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో రేషన్ కార్డ్ లేని 350 కుటుంబాలలో ఒక్కొక్క కుటుంబానికి….
1.బియ్యం 6 కేజీ
2.కందిపప్పు 1/2కేజీ
3. వంటనూనె 1 లీటర్
4. కూరగాయలు 2 కేజీ
5. ఎర్రగడ్డలు 1/2 కేజీ
6. చీనాపండ్లు 1 kg
7. సబ్బు-1
8. Diamond ఉప్పు packet-1
మనం SSC 1983 సామజిక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్ఛేసిన మాజీ కడప Z.P. vice చైర్మన్ సుగవాసి సుబ్రమణ్యం గారు, సామాజిక దూరాన్ని పాటిస్తూ సరుకులను ఇవ్వడం జరిగింది.
Distributing Ration to no rationcard holders
Sponsored by
1. బియ్యం – మసాపేట ప్రజలు మరియు మనం లో ఒకరైన MS చికెన్ సెంటర్ యజమాని అల్లా బకష్ (13 బస్తాలు)
2. కందిపప్పు – మనం సామాజిక సంస్థ సభ్యులు
3. వంట నూనె 300 లీటర్లు- 5 స్టార్ PVC పైప్ ఫ్యాక్టరీ యజమాని మరియు మనం లో ఒకరైన ఖాదర్ మోహద్దీన్
4. కూరగాయలు మరియు ఎర్రగడ్డలు – మనం సామాజిక సంస్ధ సభ్యులు
5. పండ్లు 300 కేజీలు మరియు 300 సబ్బులు –
హైదరాబాద్ నుండి సోదరి ప్రశాంతి.
6. 300 ఉప్పు పాకెట్స్ – శ్రీ మందల రామచంద్రయ్య Rtd టీచర్ , మసాపేట.
English Version
On the request of Sri Subramanyam Reddy, the Rayachoty Mandal Revenue Officer today, 21.04.2020 at 8:00 am at Sri Sai Shubha Kalyananda Mandapam Manam team distributed Essential Groceries to 350 families who have no ration cards.
Former Kadapa Z.P. Vice Chairman Sugawasi Subramanyam, the Chief Guest of the programme distributed goods to the needy keeping social distance in view.
Each Family got…
1)6 kilos of Rice
2)1 litre Cooking Oil
3) Tur dal 1/2 kilo
4) Onions 1/2 Kilo
5) Vegetables 2 kilos
6) Salt 1 Packet
7) Sweet Lime 1 kilo
8) Toilet Soap
A great satisfaction lies in joy of giving.
Thank God.
Good heart persons put good efforts